వ్యాక్సినేషన్ వివరాలు కోరుతూ ఫోన్ చేయడం కొత్త రకం మోసం.!
- February 10, 2022
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అధికారులమంటూ వస్తున్న మోసపూరిత ఫోన్ కాల్స్‌కి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువవుతన్నాయి. వ్యాక్సినేషన్‌కి సంబంధించిన వివరాల వెరిఫికేషన్ పేరుతో ఫోన్ కాల్స్ చేసి, ఓటీ నెంబర్ అడుగుతున్న మోసగాళ్ళు, నెంబర్ చెప్పకపోతే కేసు పెడతామని బెదిరింపులకు దిగుతున్నారు.ఫేక్ వెబ్సైట్ లింక్స్ కూడా మోసగాళ్ళు పంపుతున్నారు.చాలావరకు ఇలాంటి కాల్స్ వాట్సాప్ ద్వారానే వస్తున్నట్లు గుర్తించారు.మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోగోని ప్రొఫైల్ పిక్చర్‌గా వినియోగిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఓటీపీ చెప్పకూడదనీ, మోసగాళ్ళ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, వెంటనే ఫిర్యాదు చేయాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ పౌరులు అలాగే నివాసితులకు సూచిస్తోంది.
తాజా వార్తలు
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!
- ఖతార్ లో స్టూడెంట్స్ పనిష్ మెంట్స్ పై విద్యాశాఖ కీలక ఆదేశాలు..!!
- ఏపీలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం







