అంబేడ్కర్‌ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాము: కేసీఆర్‌

- March 29, 2016 , by Maagulf
అంబేడ్కర్‌ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాము: కేసీఆర్‌

అంబేడ్కర్‌ 125వ జయంతిని ఈ సారి ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. ట్యాంక్‌బండ్‌ వద్ద అంబేడ్కర్‌ భవనం కూలే పరిస్థితిలో ఉందని.. పాత భవనం స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్‌ శాసనసభలో మాట్లాడుతూ తెలిపారు. ఈసారి రూ.15 వేల కోట్లతో 2 లక్షల రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిషన్‌ భగీరథ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com