‘వీసా’ బదిలీ గడువు పొడిగింపు
- February 12, 2022
కువైట్: వీసాలు నవంబర్ 24, 2021కి ముందు జారీ చేసిన కమర్షియల్ విజిట్ వీసాలను వర్క్ పర్మిట్ వీసాలుగా మార్చుకునేందుకు గడువును పొడిగించేందుకు అడ్మినిస్ట్రేటివ్ సర్క్యులర్‌ను జారీ చేసినట్టు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ డైరెక్టర్ జనరల్ అహ్మద్ అల్-మౌసా ప్రకటించారు. కరోనా ఎమర్జెన్సీ, మంత్రివర్గ కమిటీ ఆదేశాల మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. 11/24/2021కి ముందు జారీ చేయబడిన కమర్షియల్ విజిట్ వీసాలను ఆర్టికల్ నంబర్ 18 ప్రకారం వర్క్ వీసాలుగా బదిలీ చేయడానికి ప్రస్తుత సర్క్యులర్ అనుమతిస్తుంది. కమర్షియల్ విజిట్ ఎంట్రీ వీసా ఉన్న దరఖాస్తుదారులకు వర్క్ పర్మిట్లను 3/31/2022 వరకు పొడిగించినట్టు.. ఈ మేరకు అన్ని విభాగాలు చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు అల్-మౌసా తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







