బహ్రెయిన్‌లో 2036 వరకు ఫార్ములా వన్ రేసులు
- February 12, 2022
బహ్రెయిన్: 2036 వరకు ఫార్ములా వన్ రేసులు అభిమానులను అలరించనున్నాయి. బహ్రెయిన్ F1 క్యాలెండర్ 2036 వరకు కొనసాగనుంది. ఈ మేరకు ఒప్పందాన్ని పునరుద్ధరించడానికి ప్రమోటర్‌తో ఒప్పందం గడువును మరో 10 సంవత్సరాలు పొడిగించేందుకు చర్చలు జరుగుతున్నాయి. రేసింగ్ అభిమానుల కోసం సర్క్యూట్‌లోని అద్భుతమైన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఫార్ములా 1 కు ఇటీవల అభిమానుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. దీంతో అత్యాధునికమై ఈ సర్క్యూట్ లో అభిమానులను అలరించేందుకు మరిన్ని రేసులను నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







