IPL 2022 Auction: భారత ప్లేయర్ల వివరాలు
- February 12, 2022
బెంగుళూరు: ఐపీఎల్ ఆటగాళ్ల మెగా వేలం ప్రక్రియలో తొలి రోజు ఆసక్తికరంగా సాగింది.భారత ప్లేయర్లకు కాసుల పంట పండింది.ఇవాళ అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు కూడా భారత్ వాళ్లే కావడం విశేషం…జట్టు, స్వదేశీ ప్లేయర్లు వివరాలు...
- ఇషాన్ కిషన్‌కు రికార్డ్ రేట్.. 15 కోట్ల 25 లక్షల ధరతో సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్
- అల్ రౌండర్ దీపక్ చాహార్‌ను 14 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్
- శ్రేయస్ అయ్యార్‌ను 12 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్..
- అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ కపిటల్స్
- విండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్
- హర్షల్ పటేల్ 10 కోట్ల 75 లక్షలు (RCB)
- హసరంగా 10 కోట్ల 75 లక్షలు (RCB)
- ఫెర్గ్యు సన్ 10 కోట్లు (గుజరాత్)
- ప్రసిద్ద్ కృష్ణ 10 కోట్లు (RR)
- రబడా 8 కోట్ల 25 లక్షలు (పంజాబ్)
- వాషింగ్టన్ సుందర్ 8 కోట్ల 75 లక్షలు (SRH)
- హోల్డర్ 8 కోట్ల 75 లక్షలు (లక్నో)
- శిఖర్ ధావన్ 8 కోట్ల 75 లక్షలు (పంజాబ్)
- కృనాల్ పాండ్యా 8 కోట్ల 25 లక్షలు (లక్నో)
- హెట్మేయర్ 8 కోట్ల 25 లక్షలు (రాజస్థాన్)
- ట్రెంట్ బౌల్ట్ 8 కోట్లు (రాజస్థాన్)
- నితీష్ రాణా 8 కోట్లు (కోల్‌కతా)
- హాజిల్ హుడ్ 7 కోట్ల 75 లక్షలు (RCB)
- దేవదత్ పడిక్కల్ 7 కోట్ల 75 లక్షలు (రాజస్థాన్)
- కమ్మిన్స్ 7 కోట్ల 25 లక్షలు (కోల్‌కతా)
- మార్క్ హుడ్ 7 కోట్ల 20 లక్షలు (లక్నో)
- డు ప్లెసిస్ 7 కోట్లు (RCB)
- డికాక్ 6 కోట్ల 75 లక్షలు (లక్నో)
- బెయిర్ స్టో 6 కోట్ల 75 లక్షలు (పంజాబ్)
- ఛాహల్ 6 కోట్ల 50 లక్షలు (RR)
- అంబటి రాయుడు 6 కోట్ల 25 లక్షలు (CSK)
- మహమ్మద్ షమీ 6 కోట్ల 25 లక్షలు (గుజరాత్)
- డేవిడ్ వార్నర్ 6 కోట్ల 25 లక్షలు (DC)
- మిచెల్ మార్స్ 6 కోట్లు (ఢిల్లీ కాపిటల్స్)
- దినేష్ కార్తిక్ 5 కోట్ల 50 లక్షలు (RCB)
- రాహుల్ చాహార్ 5 కోట్ల 25 లక్షలు (పంజాబ్ )
- అశ్విన్ 5 కోట్లు (రాజస్థాన్)
- మనీష్ పాండే 4 కోట్ల 60 లక్షలు (లక్నో)
- భువనేశ్వర్ కుమార్ 4 కోట్ల 20 లక్షలు (SRH)
- నటరాజన్ 4 కోట్లు (SRH)
- కుల్దీప్ యాదవ్ 2 కోట్లు (DC)
- జేసన్ రాయ్ 2 కోట్లు (గుజరాత్)
- రాబిన్ ఉతప్ప 2 కోట్లు (చెన్నై)
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







