అరమ్‌కో 4% షేర్లు PI ఫండ్ కి ట్రాన్స్ ఫర్
- February 14, 2022
సౌదీ: సౌదీ అరేబియా సావరిన్ వెల్త్ ఫండ్, పబ్లిక్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్‌కు 4 శాతం సౌదీ అరమ్‌కో షేర్లను బదిలీ చేస్తున్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. అరమ్‌కో లో 94 శాతం కంటే ఎక్కువ వాటాలను కలిగి ఉన్నందున, బదిలీ ప్రక్రియ తర్వాత సౌదీ అరామ్కోలో సౌదీ అతిపెద్ద వాటాదారుగా కొనసాగుతుందని క్రౌన్ ప్రిన్స్ స్పష్టం చేశారు. కంపెనీ జారీ చేసిన మొత్తం షేర్ల సంఖ్యను ట్రాన్స్ ఫర్ ప్రక్రియ ప్రభావితం చేయదని, బదిలీ చేయబడిన షేర్లు కంపెనీలో ఉన్న ఇతర సాధారణ షేర్లతో సమానంగా ర్యాంక్ చేయబడుతుందన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్‌కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్‌కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్‌లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







