ఒమన్: 2021 డిసెంబరులో 384 శాతం పెరిగిన సందర్శకులు
- February 14, 2022
మస్కట్:డిసెంబర్ 2021 నాటికి 652,000 మంది సందర్శకులు రాగా, ఇదే సమయానికి 1.9 మిలియన్ ప్రయాణీకులు (ఒమనీయులు మరియు వలసదారులు) ప్రయాణాలు చేశారు.కాగా, సందర్శకుల్లో అత్యధికులు జిసిసి దేశాల నుంచే వచ్చారు. వీరి సంఖ్య 293,125గా వుంది.ఆ తర్వాతి స్థానంలో భారతదేశం (106,042) కాగా, యెమెన్ (41,923), పాకిస్తాన్ (19,326) వున్నాయి. 3-5 స్టార్ హోటళ్ళ ద్వారా వచ్చిన రెవెన్యూ 102 మిలియన్ ఒమన్ రియాల్స్.హోటళ్ళలో అతిథుల సంఖ్య 1.2 మిలియన్లకు చేరుకుంది డిసెంబర్ చివరి నాటికి.కేవలం డిసెంబరులోనే 180,000 సందర్శకులు వచ్చారు. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే పెరుగుదల 384 శాతం.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







