రెసిడెన్స్ పర్మిట్స్: కొత్త నిబంధనలకు అనుమతి
- February 15, 2022
బహ్రెయిన్: బహ్రెయిన్ క్యాబినెట్ రెసిడెన్సీ పర్మిట్లకు సంబంధించి కొత్త నిబంధనలను ఆమోదించింది.వలసదారుల భర్తలు, అలాగే పౌరులకు సంబంధించిన భార్యల విషయమై ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.అర్హులైన దరఖాస్తుదారులకు హౌసింగ్ సేవలు కల్పించాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఖైదీల కుటుంబాలు, ప్రత్యామ్నాయ శిక్షా కార్యక్రమం పొందిన లబ్దిదారులకు ఇది వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







