ఏపీ సీఎం జగన్ తో అలీ సమావేశం
- February 15, 2022
అమరావతి : సినీనటుడు, వైస్సార్సీపీ నేత అలీ నేడు సీఎం జగన్ ను కలిశారు. ఇటీవల ఇతర సినీ ప్రముఖులతో కలిసి తన వద్దకు వచ్చిన అలీని, మరోసారి కలవాలంటూ సీఎం జగన్ చెప్పినట్టు వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో అలీ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్ తో సమావేశమయ్యారు.అలీకి వైస్సార్సీపీ తరఫున రాజ్యసభ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
2019 ఎన్నికల వేళ అలీ వైస్సార్సీపీ తీర్థుం పుచ్చుకోవడం తెలిసిందే.గుంటూరు అసెంబ్లీ స్థానాన్ని అలీ ఆశించినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది.అయితే, వైస్సార్సీపీ అధినాయకత్వం మరోలా ఆలోచించింది. అయినప్పటికీ అలీ పార్టీ కోసం విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







