తసాత్తుర్ ఉల్లంఘనల్ని సరిచేసుకునేందుకు గ్రేస్ పీరియడ్ లేదు
- February 15, 2022
సౌదీ అరేబియా:నేషనల్ ప్రోగ్రామ్ టు కంబాట్ కమర్షియల్ కన్సీల్మెంట్ (తసాత్తుర్) వెల్లడించిన వివరాల ప్రకారం, ఉల్లంఘనలను సరిదిద్దుకునేందుకు గ్రేస్ పీరియడ్ వుండదని స్పష్టమైంది. ఫిబ్రవరి 16తో గడువు కాలం ముగుస్తుంది.గతంలో ఆగస్ట్ 23, 2021 నుంచి ఆరు నెలల వరకు గడువును పొడిగించిన సంగతి తెలిసిందే.కాగా, ఈ ప్రోగ్రామ్ హెచ్చరికల మేరకు ఉల్లంఘనలకు పాల్పడినవారికి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష 5 మిలియన్ సౌదీ రియాల్స్ జరిమానా విధించడం జరుగుతుంది.ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థల అక్రమ ఆస్తులు, నిధుల్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్‌కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







