సౌదీలో తెలుగు మహిళ ఆక్రందన
- June 09, 2015
సౌదీ అరేబియాలో డబ్బు సంపాదించవచ్చని భావించి గుడ్డిగా వెళ్లిన ఓ మహిళ అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతోంది.కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని విజయభాస్కరరెడ్డి నగర్‌కు చెందిన ఖాజాబా(50)కు ముగ్గురు సంతానం.పెద్ద కూతురు ఆయేషా, ఇద్దరు కుమారులకు పెళ్లిళ్లు చేసింది.ఆమె కూతురు వద్దే ఉంటోంది.ఈ క్రమంలో మనవడు మహబూబ్ (4) గుండెకు చిల్లి పడిందని వైద్యులు చెప్పారు.దీంతో కూలీ చేసే కుటుంబం కావడంతో ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయిం చారు అయినప్పటికీ రూ.50 వేల అప్పు అయికూర్చుంది.వడ్డీ పెరిగిపోతుండడంతో,దానిని తీర్చేందుకు సౌదీ అరేబియా వెళ్లింది.సౌదీలో ఖాజాబా యజమానురాలు పెట్టే చిత్రహింసలు భరించలేక తిరిగొచ్చే ఏర్పాట్లు చేయాలని కూతురిని ప్రాధేయపడు తోంది.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







