ఈ నెల 13న విడుదల కానున్న 'బాహుబలి' ఆడియో
- June 10, 2015
యస్.యస్.రాజమౌళి రూపొందిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'బాహుబలి`ది బిగినింగ్' ఆడియో ఆవిష్కరణోత్సవం ఈనెల 13న.. తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించబడనుంది. 'యువ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రై.లి.' ఈ వేడుకను నిర్వహించే సువర్ణావకాశాన్ని సొంతం చేసుకొంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం సమకూర్చారు. జులై 10న ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.ఆర్కా మీడియా పతాకంపై కె.రాఘవేంద్రరావు సమర్పణలో యార్లగడ్డ శోభ,దేవినేని ప్రసాద్ ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్నినిర్మిస్తున్నారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







