'ఎయిరిండియా' స్పెషల్ ఆఫర్..
- June 09, 2015
వరుసపెట్టి ప్రైవేటు విమానయాన సంస్థలు ఆఫర్లను ప్రకటిస్తుండటంతో.. ఈ రేసులోకి ఎయిరిండియా కూడా ప్రవేశించింది. అన్ని పన్నులూ కలుపుకొని రూ. 1777కే టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈనెల 10 నుంచి 12వ తేదీ లోపు ఈ ఆఫర్ కింద టికెట్లు బుక్ చేసుకోవాలి. జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు చేసే ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఎయిరిండియా వెబ్ సైట్ ద్వారా గానీ, అధీకృత ట్రావెల్ ఏజెంట్ల ద్వారా గానీ టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఎయిర్ ట్రాఫిక్ ను పెంచుకోడానికి ఇటీవలి కాలంలో చాలా వరకు విమానయాన సంస్థలు ఇలా ఆఫర్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







