వ్యతిరేకంగా విస్తరించే పుకార్ల పట్ల మంత్రిత్వశాఖ హెచ్చరిక
- March 30, 2016
తెలియని మూలాల నుండి పొందిన సమాచారాన్ని పుకార్ల రూపంలో వ్యాప్తి చేసేవారిపై ఇక చట్టబద్ధంగా వారిని పరిగణన లోనికి తీసుకోవడం జరుగుతుందాని అంతర్గత మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఫేస్బుక్ లో నిన్న ఒక పోస్ట్ లో అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ధృవీకరించని నివేదికలను పరిశీలించి అవి అధికార వర్గాలు నుండి సమాచారామా లేక అనధికారికంగా వెలువడిందా అని ప్రయత్నించాలి అని తెలిపింది.ముఖ్యంగా సామాజిక మీడియా ద్వారా వేగంగా పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయని, వీటిని వ్యాపిపిమ్పచెసేవారికి వాటి మూలాలను గ్రహించే భాద్యత లేదని తెలిపింది. ఆ వ్యాపింప చేస్తున్న సమాచారం ప్రజలకు మేలు చేస్తుందా లేక హాని చేస్తుందా అనే సంగతిని పరిగణలోకి తీసుకోకుండా వెంటనే వ్యాపింపచేయడం మంచిది కాదన్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







