పెద్ద మొత్తంలో డ్రగ్స్: స్మగ్లింగ్ యత్నం భగ్నం
- February 16, 2022
మస్కట్: రాయల్ ఒమన్ పోలీస్ నలుగురు స్మగ్లర్లను అరెస్ట్ చేయడం జరిగింది.పెద్ద మొత్తంలో హాషిష్, క్రిస్టల్ మరియు ఓపియం డ్రగ్స్‌ని దేశంలోకి స్మగుల్ చేసేందుకు నిందితులు యత్నించినట్లు అధికారులు తెలిపారు.కోస్టు గార్డు పోలీస్ కమాండ్, డైరెక్టరే్ జనరల్ ఫర్ కంబాటింగ్ డ్రగ్స్ మరియు సైకోట్రోఫిక్ సబ్‌స్టాన్స్ సహకారంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. చట్టపరమైన చర్యలు నిందితులపై తీసుకుంటారు.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







