ముహరాక్ గవర్నరేట్లో ఎల్ఎంఆర్ఎ తనిఖీలు
- February 16, 2022
మనామా: లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ), ముహరాక్ గవర్నరేట్లో నేషనాలిటీ పాస్పోర్ట్స్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ మరియు ముహరాక్ గవర్నరేట్తో కలిసి సంయుక్తంగా తనిఖీల్ని నిర్వహించడం జరిగింది.పలు పని ప్రాంతాల్లో ఈ తనిఖీలు జరిగాయి. పలువురు ఉల్లంఘనుల్ని ఈ సందర్భంగా అరెస్ట్ చేశారు. ఇంటీరియర్ మినిస్ట్రీ సహకారంతో తనిఖీల్ని ఎప్పటికప్పుడు నిర్వహించడం జరుగుతోందనీ, పని ప్రాంతంలో ఆరోగ్యకరమైన వాతావరణం, ఉల్లంఘనల్లేని రీతిలో పని ప్రాంతం వుండడం వంటి కోణంలో తనిఖీల్ని నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!