ఎం వ్యాలెట్ యాప్‌ను ప్రారంభించిన మంత్రులు..
- March 30, 2016
సచివాలయంలో మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి ఎం వ్యాలెట్ యాప్‌ను ప్రారంభించారు. మొబైల్లో వాహన పత్రాలు భద్రపరిచే ఎం వ్యాలెట్‌ను రవాణా శాఖ రూపొందించింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. సాంకేతికత కొత్త పుంతలు తొక్కే వేళ.. ప్రజలకు అసౌకర్యాన్ని తగ్గించాలన్నారు. హైదరాబాద్‌లో నేరాలు 14 శాతం తగ్గడానికి సాంకేతికత దోహదం చేస్తుందన్నారు. గతంలో ఐటీ విభాగం క్రియాశీలంగా పని చేసే పరిస్థితి లేకుండే అన్నారు. సాంకేతిక వినియోగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







