PCR టెస్ట్, క్వారంటైన్ రద్దు చేసిన బహ్రెయిన్
- February 18, 2022
బహ్రెయిన్: ట్రావెటర్స్ కు PCR టెస్ట్, క్వారంటైన్ నిబంధనలను బహ్రెయిన్ రద్దు చేసింది. నేషనల్ మెడికల్ టాస్క్ ఫోర్స్ చేసిన సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సివిల్ ఏవియేషన్ అఫైర్స్ (CAA) బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కింగ్డమ్ ఆఫ్ బహ్రెయిన్ కొవిడ్ నిబంధనలను అప్డేడ్ చేసింది. ఈ కొత్త నిబంధనలు 20 ఫిబ్రవరి నుండి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం.. బహ్రెయిన్ కు వచ్చే ప్రయాణీకులందరూ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత PCR టెస్ట్ ను నిర్వహించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రయాణీకులందరికీ ముందస్తు క్వారంటైన్ ను రద్దు చేశారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







