విమానంలో వేధింపులు.. SR500,000 జరిమానా, 5 ఏండ్ల జైలు
- February 18, 2022
సౌదీ-రియాద్: విమానంలో భౌతిక హింస, దాడి, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పబ్లిక్ ప్రాసిక్యూషన్ హెచ్చరించింది. అలాంటి సంఘటనలను తేలికగా వదిలిపెట్టమని, తీవ్ర నేరంగా పరిగణిస్తామని ప్రాసిక్యూషన్ పేర్కొంది. విమాన ప్రయాణ సమయంలో భౌతిక హింస, దాడి, వేధింపులు పాల్పడే ప్రయాణికుడు, సిబ్బంది పట్ల తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాంటి వారిని నేరస్థులుగా భావించి వారికి భారీగా ఫైన్ తోపాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు తెలిపింది. గరిష్టంగా SR500,000 జరిమానా విధించడంతోపాటు 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







