అల్ జలిల ఫౌండేషన్ కు 10 మిలియన్ల దిర్హమ్స్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వితరణ
- March 30, 2016
ప్రపంచంలో అతిపెద్ద బంగారు,వజ్రాల ఆభరణాలు చిల్లర వర్తకదారులలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, ఒకటి వీరుఅల్ జలిల ఫౌండేషన్ కంపెనీ పలు సామాజిక బాధ్యత కార్యక్రమాలు నిర్వాహిస్తునందుకు, జన్యు వ్యాధులు మరియు లోపాలు లో పరిశోధనలకు మద్దతుగా ( ఆమెరిక డాలర్లలో 2.72 మిలియన్ ) 10 మిలియన్ల దినార్ల దానం చేశారు. ప్రపంచంలో తొమ్మిది దేశాలలో విస్తరించిఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఒక సిఎస్ఆర్ విధానంగా, వ్యాపారంలో తాము పొందిన లాభాలలో తిరిగి సమాజసేవకు ఐదు శాతం ఖర్చు పెడతారు. యుఎఇ ప్రభుత్వం ప్రాథమిక అవసరాలు కోసం ఇస్తారు, ఈ డబ్బును అవసరమైన వైద్య పరిశోధన రంగంకు కేటాయిస్తారు. ఈ సహాయం ద్వారా పరిశోధన కోసం ఉపయోగపడుతుందని తద్వారా మొత్తం ప్రపంచ జనాభాకు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో జన్యు వ్యాధులు నిరోధానికి దోహదపడుతుందని అన్నారు.జన్యు వ్యాధులు మరియు లోపాలు, అరుదైన వ్యాధులు తోడై మానవాళికి ఆందోళనకరంగా తయారయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం జన్యు లోపాలు సంబంధము కలిగి ఉంటాయి 80 శాతం అరుదైన వ్యాధులు కారణంగా బాధపడుతున్నారు.మధ్యప్రాచ్యం యొక్క మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది 350 మిలియన్ ప్రజలు ఇబ్బందులుపడుతున్నారు."సుమారు అరుదుగా ఉండే ఈ వ్యాధుల ద్వారా ప్రభావితమైన 50 శాతం పిల్లలు గురవుతున్నారు. మరియు అరుదైన వ్యాధి తో బాధ పడుతున్నారని పిల్లల 30 శాతం పిల్లలు తమ ఐదవ పుట్టినరోజు చూడటానికి జీవించి ఉండకపోవడం ఎంతో బాధాకరమన్నారు. ఈ వ్యాధులు జీవితపు తొలి సంవత్సరాలలో సంభవించిన మరణాలు 35 శాతం నమోదవుతున్నాయని ఒక నివేదికలో చెప్పారు.మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహంమేడ్ ఒక ఉత్సవంలో 10 మిలియన్ దినార్లను ఒక చెక్ అల్ జలిల ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు అప్పగించారు."ఇది 10 మిలియన్ దినార్ల (అమెరిక డాలర్ల 2.72 మిలియన్) కు అల్ జలిల ఫౌండేషన్ కు ఈ చిన్న సహకారం ప్రకటించడం పట్ల నాకు అపారమైన ఆనందం కల్గిస్తుంది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జన్యు వ్యాధులు మరియు లోపాలు పరిశోధనలకు మద్దతుగా తక్కువ కాలంల్ చాలా అభివృద్ధి చెందిన ఒక దేశంకు సహాయం చేయడం సంతృప్తిని ఇస్తుందని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపి అహంమేడ్ అన్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







