వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా హెచ్చరిక
- February 18, 2022
సౌదీ అరేబియా:వాట్సాప్ యూజర్లకు సౌదీ అరేబియా గట్టి షాక్ ఇస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.ఇక పై వాట్సాప్ చాట్‌లో రెడ్ హార్ట్ ఎమోజీలను పంపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఎవరైనా సరే రెడ్ హార్ట్ ఎమోజీలను కనుక పంపితే SR100,000 జరిమానా విధిస్తామని హెచ్చిరించింది. అంతే కాదు,రెండు నుంచి ఐదేళ్ల పాటు జైలుశిక్ష విధించే అవకాశం కూడా ఉందని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.వాట్సాప్‌లో రెడ్ హార్ట్ ఎమోజీలను వేధింపులతో సమానంగా చూస్తారు.వాట్సాప్‌లోని కొన్ని ఎమోజీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడకూడదని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- షార్జా పోలీసుల భారీ సైబర్ మోసం గ్యాంగ్ అరెస్ట్..
- హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వేగవంతం చేయండి: సీఎం రేవంత్
- యాస్ మాల్లో ‘ఫ్రంట్‌లైన్ హీరోస్ మార్చ్’ ఘనంగా నిర్వహణ..
- ఖతార్–భారత్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం పై చర్చలు..
- దుబాయ్ మెరీనా ప్రయాణికులకు ప్రత్యేక డైనింగ్ ఆఫర్..
- ఎతిహాద్ రైల్లో ఉల్లంఘనలకు భారీ జరిమానాలు..
- బహ్రెయిన్‌లో జూన్ నెలలో 5,130 తనిఖీలు..256 మంది అక్రమ కార్మికుల బహిష్కరణ
- పాస్‌పోర్ట్, వీసా సేవలకు ఆన్లైన్ అపాయింట్మెంట్ ప్రారంభం
- ఒమాన్‌లో మే నెలలో 15 కార్మిక ఫిర్యాదుల పరిష్కారం..
- NOL డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అప్‌గ్రేడ్‌లో 72% పనులు పూర్తి..







