డిసెంబర్ 22న వరల్డ్ నర్సింగ్ కాన్ఫరెన్స్
- February 19, 2022
బహ్రెయిన్: డిసెంబరు 2022న ప్రపంచ నర్సింగ్ సదస్సు బహ్రెయిన్ లో జరుగనుంది. ఈ కాన్ఫరెన్స్ “ఇన్వెస్ట్ ఇన్ హెల్త్ ఫర్ హెల్త్ సెక్యూరిటీ” అనే థీమ్‌తో జరుగనుంది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధకులు, ముఖ్య వక్తలు, అధికారులతో సహా 500 మంది పాల్గొనే అవకాశం ఉంది. రాబోయే ప్రపంచ నర్సింగ్ సదస్సులో బహ్రెయిన్ తరఫున హెల్త్ మినిస్టర్ పాల్గొననున్నారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం అందిందని హెల్త్ మినిస్టర్ కార్యాలయం తెలిపింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







