హీరో డా.రాజేంద్రప్రసాద్కు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు..
- March 30, 2016
అధ్యక్షుడు, ప్రముఖ హీరో డా.రాజేంద్రప్రసాద్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డు సాధించారు. ఒక పత్రికపై వరుసగా పదేళ్లు ఆయన ఫొటో ముఖ చిత్రంగా వచ్చినందుకు ఆయనకు ఈ రికార్డ్ దక్కింది. బుధవారం ఫిలింనగర్లోని చలనచిత్ర నిర్మాతల హాల్లో జరిగిన కార్యక్రమంలో ఈ రికార్డును ప్రదానం చేశారు. కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ, వెంకటేశ్వరరావు, రామకృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు







