సౌదీ - బహ్రెయిన్ విమానాల్లో ప్రయాణానికి డిస్కౌంట్లు: గల్ఫ్ ఎయిర్
- February 23, 2022
సౌదీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో గల్ఫ్ ఎయిర్, 22 శాతం తగ్గింపుతో గోల్డ్ మరియు ఎకానమీ క్లాస్ టిక్కెట్లను రియాద్, దమ్మామ్, జెడ్డా, మదీనా మరియు అల్ కసీమ్ ఎయిర్ పోర్టుల నుంచి బహ్రెయిన్‌కి ప్రకటించడం జరిగింది.ఫిబ్రవరి 24 లోపు టిక్కెట్లను బుక్ చేసుకున్నవారికి ఈ ఆపర్ లబిస్తుంది. ఏప్రిల్ 22 లోపు ఈ డిస్కౌంట్ టిక్కెట్లను వినియోగించుకోవచ్చు.
తాజా వార్తలు
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..