ఎక్స్పో 2020 దుబాయ్: సల్మాన్ ఖాన్ ‘ద-బాంగ్’.!
- February 23, 2022
దుబాయ్: ద-బాంగ్ రీ-లోడెడ్ పేరుతో ఫిబ్రవరి 25న డిఇసి ఎరీనా, ఎక్స్పో 2020 వద్ద ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ సందడి చేయనున్నారు. బాలీవుడ్ నటీమణులు సోనాక్షి సిన్హా, దిశా పటానీ, సాయీ మంజ్రేకర్ పూజా హెగ్దే తదితరులూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.ప్లాటినమ్ లిస్ట్ వద్ద టిక్కెట్లు లభ్యమవుతాయి. 8 గంటలకు లోపలికి ప్రవేశం వుంటుంది. 9 గంటలకు షో ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!