షేక్ అబ్దుల్లా అవెన్యూ లేన్ మూసివేత

- February 24, 2022 , by Maagulf
షేక్ అబ్దుల్లా అవెన్యూ లేన్ మూసివేత

మనామా: వర్క్స్ మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం షేక్ అబ్దుల్లా అవెన్యూకి సంబంధించిన ఓ లేన్ మూసివేస్తున్నారు. తూర్పు వైపుగా షేక్ మొహమ్మద్ అవెన్యూ మరియు షేక్ ఇసా అవెన్యూ మధ్య ఈ మూసివేత అమల్లో వుంటుంది. ట్రాఫిక్, షేక్ మొహమ్మద్ అవెన్యూ వైపుగా మళ్ళిస్తారు. శనివారం నుంచి పది రోజుల వరకు ఈ లేన్ మూసివేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com