భారత రాయబారితో డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ చర్చలు

- February 24, 2022 , by Maagulf
భారత రాయబారితో డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ చర్చలు

కువైట్: డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ అంబాసిడర్ మాజ్ది అహ్మద్ అల్ దాఫిరి, కువైట్‌లో భారత రాయబారి అయిన శిబి సార్జితో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చించడం జరిగింది.అలాగే ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా చర్చించారు.డిప్యూటీ మినిస్టర్ కార్యాలయం (అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్) రాయబారి అహ్యామ్ అబ్దుల్ లతీఫ్ అల్ ఒమర్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com