రమదాన్ పని వేళలు..
- June 10, 2015
డిప్యూటీ ప్రైమ్ మిన్స్టిర్, మరియు మినిస్టర్ ఆఫ్ స్టేట్ క్యాబినెట్ అఫైర్స్ అహ్మద్ బిన్ అబ్దుల్లా అల్ మహమూద్, రమదాన్ సందర్భంగా వర్కింగ్ అవర్స్ సర్క్యులర్ని విడుదల చేశారు.పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా మినిస్ట్రీస్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, పబ్లిక్ బాడీస్ మరియు ఇన్స్టిట్యూషన్స్ ఈ సర్క్యులర్ పరిధిలోకి వస్తాయి.ఈ సర్క్యులర్ ప్రకారం పవిత్ర రమదాన్ మాసం అంతటా రోజూ పని దినాల్ని ఐదు గంటలకు కుదించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే పనిదినాలుగా సర్క్యులర్ స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ ఈ సర్క్యులర్ని దృష్టిలో పెట్టుకుని నడచుకోవాలని అధికార వర్గాలు వెల్లడించాయి.
--వి.రాజ్ కుమార్(ఖతార్)
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







