ఖైదీపై అనుచిత ప్రవర్తన: విచారణ ప్రారంభం
- February 26, 2022
కస్టడీలో వున్న ఖైదీ పట్ల అనుచిత ప్రవర్తనకు సంబంధించి విచారణ జరుగుతోంది. సోసల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ సభ్యులు, జైలుకి వెళ్ళి పరిస్థితిని పరిశీలిస్తున్నారు. సమాచారాన్ని సేకరిస్తున్నారు. బాధిత ఖైదీని ప్రశ్నించనున్నారు. అలాగే ఫోరెన్సిక్ వైద్యుడిని కూడా ఏర్పాటు చేసి, ఖైదీకి వైద్య పరీక్షలు నిర్వహించబోతున్నారు. పూర్తి సమాచారాన్ని న్యాయస్థానానికి నివేదిస్తారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







