దుబాయ్ - కువైట్ మధ్య మరిన్ని విమానాల్ని నడపనున్న ఎమిరేట్స్

- February 26, 2022 , by Maagulf
దుబాయ్ - కువైట్ మధ్య మరిన్ని విమానాల్ని నడపనున్న ఎమిరేట్స్

దుబాయ్ క్యారియర్ ఎమిరేట్స్, అదనంగా ఐదు విమానాల్ని కువైట్ నుంచి ఫిబ్రవరి 24 నుండి నడపుంది. మార్చి 5 వరకు ఈ అదనపు సర్వీసులు నడుస్తాయి. కువైట్ జాతీయ దినోత్సవం అలాగే లిబరేషన్ డే సెలవుల (తొమ్మిది రోజులపాటు) నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరిగిన దరిమిలా, ఈ అదనపు విమానాల్ని నడుపుతున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com