వాతావరణ హెచ్చరిక జారీ చేసిన సిఎఎ
- February 26, 2022
మస్కట్: సివిల్ ఏవియేషన్ అథారిటీ (సిఎఎ), వాతావరణ హెచ్చరిక జారీ చేసింది. సుల్తానేట్‌లోని పలు గవర్నరేట్లలో తక్కువ విజిబిలిటీ వుంటుందని పేర్కొంది. హ్యుమిడిటీ పెరుగుతుందనీ, పొగమంచు కూడా పెరుగుతుందని పేర్కొంది. మస్కట్, నార్త్ అల్ బతినా, సౌత్ అల్ బతినా, సౌత్ అల్ షర్కియా, నార్త్ అల్ షర్కియా, అల్ దఖ్లియా, అల్ వుస్తా మరియు దోఫార్ గవర్నరేట్లలో ఈ వాతావరణ పరిస్థితులు కనిపిస్తాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







