మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల
- March 01, 2022
మహాశివరాత్రి కానుకగా మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయింది. మహాశివరాత్రి సందర్భంగా భోళా శంకర్ సినిమా ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
వైబ్ ఆఫ్ భోళా అంటూ.. ట్విటర్ అకౌంట్ లో మెగాస్టార్ వీడియో షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ కు మహాశివరాత్రి గిఫ్ట్ ఇచ్చారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమా రానుంది. తమన్నా హీరోయిన్ పాత్ర లో నటిస్తుంది. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఏ కే ఎంటర్ టైన్ మెంట్ సంస్థ నిర్మాణం.
Happy #MahaSivaratri to All !🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 1, 2022
Here goes the #VibeOfBHOLAA #BholaaShankarFirstLook #BholaaShankar 🔱@MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @dudlyraj #MahathiSwaraSagar @AKentsOfficial @BholaaShankar pic.twitter.com/XVxVYP5316
తాజా వార్తలు
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!