ఉక్రెయిన్‌ - రష్యా పోరులో అసువులు బాసిన భారతీయ విద్యార్థి

- March 01, 2022 , by Maagulf
ఉక్రెయిన్‌ - రష్యా పోరులో అసువులు బాసిన భారతీయ విద్యార్థి

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో తొలిసారిగా ఓ భారతీయ పౌరుడు మరణించాడు. ఖార్కివ్ నగరంలో రష్యా జరిపిన కాల్పుల్లో భారతీయ విద్యార్థి మరణించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

ఈ ఉదయం ఖార్కివ్‌లో జరిగిన షెల్లింగ్ దాడిలో భారతీయ విద్యార్థి మరణించాడని పేర్కొంది. వారి కుటుంబసభ్యులకు ఈ సమాచారం అందించామని తెలిపింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com