ఏపీకి కేంద్ర ప్రభుత్వం రూ.900 కోట్లు సాయం
- March 31, 2016
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం గురువారం రూ.900 కోట్లు విడుదల చేసింది. రెవెన్యూ లోటు భర్తీకి రూ.500 కోట్లు, అమరావతి నిర్మాణానికి రూ.200 కోట్లు, పోలవరం ప్రాజెక్ట్ కు రూ.200 కోట్లు విడుదల చేసింది. కాగా రెవెన్యూ లోటు భర్తీకి ఏపీ సర్కార్ రూ.13,700 కోట్లు కేంద్రాన్ని సాయం కోరింది.అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కేవలం రూ.500కోట్లు మాత్రమే విడుదల చేసింది. పోలవరానికి పాత బిల్లుల కింత రూ.2,500 కోట్లు అభ్యర్థన పెట్టుకుంటే, రూ.200 కోట్లు మాత్రమే కేంద్రం విదిల్చింది. ఇక అమరావతి నిర్మాణానికి రూ.4వేల కోట్లు కోరితే, కేంద్రం రూ.200 కోట్లుతో సరిపెట్టింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







