ఎయిర్ఇండియా సిబ్బంది కొత్త దుస్తులు!
- March 31, 2016
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ఇండియా తన విమాన సిబ్బంది డ్రస్కోడ్ను మార్చింది. మహిళలకు ఖాదీ సిల్క్ జాకెట్లు, చీరలు, పురుషులకు జోధ్పురి బంద్గలా కోట్లు, జాకెట్లు అన్నింటినీ ఖాదీ వస్త్రాలతోనే తయారు చేయించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలోని వాషింగ్టన్లో ఉన్న విషయం తెలిసిందే. మోదీతో పాటు ప్రయాణిస్తున్న విమాన సిబ్బంది కొత్త డ్రస్కోడ్తో దర్శనమిచ్చారు.
యువతకు ఖాదీ వస్త్రాలపై అవగాహన కల్పించేందుకు, ఖాదీ రంగాన్ని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశంగా ఎయిర్ ఇండియా తన సిబ్బంది డ్రస్కోడ్ను మార్చినట్లు సంస్థ వెల్లడించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







