హైదరాబాద్ ఐడీఆర్ బీటీ లో పోస్టుల భర్తీ
- March 02, 2022
హైదరాబాద్: హైదరాబాద్ లోని ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రిసెర్చ్ బ్యాంకింగ్ టెక్నాలజీ లో తాత్కాలిక ప్రాతిపదికన పోస్టుల భర్తీ చేపట్టనున్నారు.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నికల్ అర్కిటెక్ట్ 2 ఖాళీలు, డెవలపర్ 9ఖాళీలు, ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం కలిగి ఉండాలి.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్ విధానంలో అందజేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు అందజేసేందుకు చివరితేదిగా మార్చి 03, 2022ను నిర్ణయించారు. పూర్తివివరాలకు వెబ్ సైట్ http://www.idrbt.ac.in/ సంప్రదించగలరు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







