రాజస్థాన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న జాకిచాన్
- March 31, 2016
హాలీవుడ్ నటుడు జాకీచాన్ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో సందడి చేశాడు. ఆయన నటిస్తున్న 'కుంగ్ ఫు యోగా' చిత్ర షూటింగ్ నిమిత్తం జోధ్‌పూర్‌లోని మెహ్రన్‌గఢ్ కోటకి చేరుకున్నారు. జాకీ చాన్ చూసేందుకు ఆయన అభిమానులు భారీ ఎత్తున కోట వద్దకు చేరుకున్నారు. ఈ చిత్రానికి స్టాన్లే టాంగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. జాకీ చాన్‌తో పాటు సోనూ సూద్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. రెండు దేశాల్లో నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.
తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







