ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించేందుకు వీలుగా అజ్మన్‌లో స్మార్ట్ గేట్లు
- March 02, 2022
యూఏఈ: అజ్మన్‌లో కొత్తగా స్మార్ట్ గేట్లను ప్రారంభించారు. వీటి ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించడం సులభతరమవుతుంది. అలాగే నేరాల విషయంలోనూ ఇవి ఎంతగానే అధికారులకు తోడ్పాటునందిస్తాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఇవి పని చేస్తాయి. అత్యవసర సమయాల్లో పోలీసులు అత్యంత వేగంగా స్పందించేందుకూ ఈ స్మార్ట్ గేట్లు ఎంతగానో ఉపకరిస్తాయి.
తాజా వార్తలు
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..







