అధికారిక పర్యటనలో భాగంగా సౌదీ అరేబియా వెళ్ళిన కింగ్ హమాద్
- March 02, 2022
మనామా: కింగ్ హమాద్ బిన్ ఇసా అల్ ఖలీఫా, సౌదీ అరేబియా వెళ్ళారు అధికారిక పర్యటన నిమిత్తం. సౌదీ కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో ఇరు దేశాల మధ్య చారిత్రక సంబంధాలపై చర్చిస్తారు. అలాగే గల్ఫ్ ప్రాంతీయ వ్యవహారాలపైనా, ప్రపంచ స్థాయి వ్యవహారాలపైనా చర్చలు జరుగుతాయి.
తాజా వార్తలు
- సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు
- అమరావతి క్వాంటం వ్యాలీ శంకుస్థాపన
- వింటర్ ఒలింపిక్ 2026 ప్రారంభోత్సవం.. అమీర్ హాజరు..!!
- రికార్డులు బ్రేక్ చేసిన సౌదీ అరేబియా రైల్వే..!!
- దుబాయ్ స్కూళ్లలో రమదాన్ స్పెషల్ షెడ్యూల్..!!
- షేల్ ఆయిల్, గ్యాస్..అమెరికా సంస్థలతో కువైట్ చర్చలు..!!
- ఒమన్ లో జువైనల్ నేరాల పెరుగుదలపై ఆందోళన..!!
- ఆన్లైన్లో మైనర్ బాలికకు వేధింపులు..వ్యక్తి అరెస్టు..!!
- ఈ దేశాల్లో ఇంటర్నెట్ పై కఠిన ఆంక్షలు
- ఏపీ: నంది అవార్డుల పై మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన









