మార్చి 1 నుంచి సాధారణ సేవల్ని పునరుద్ధరించనున్న పిహెచ్‌సిసి
- March 02, 2022
ఖతార్: ప్రైమరీ హెల్త్ కేర్ కార్పొరేషన్ (పిహెచ్‌సిసి), మార్చి 1 నుంచి సాధారణ రోజువారీ సేవల్ని పునరుద్ధరించనున్నారు. తిరిగి వైద్య సేవల్ని సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు వీలుగా ఫేజ్ 2ని అమలు చేయనున్నారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు మూడు దశలుగా ఈ సేవల్ని ఒక్కొక్కటిగా తిరిగి సాధారణ స్థితికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అన్ని సేవల్లోనూ 75 శాతం మేర అనుమతిస్తూ ఈ రెండో ఫేజ్ అమల్లోకి తెస్తారు. మూడో ఫేజ్‌లో పూర్తిస్థాయిలో సేవల్ని సాధారణ స్థికి తీసుకొస్తారు. దేశంలో 89 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది. కోవిడ్ పాండమిక్ నేపథ్యంలో వైద్య సేవల విషయమై ప్రత్యేకమైన ప్లాన్ అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్







