2022-23 విద్యా సంవత్సరానికి దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళలో ఫీజుల పెంపు లేదు
- March 02, 2022
దుబాయ్: దుబాయ్ ప్రైవేట్ స్కూళ్ళు, 2022-23 విద్యా సంవత్సరానికిగాను రుసుముల్ని పెంచకూడదు. దుబాయ్ స్టాిస్టిక్స్ సెంటర్ లెక్కించిన ఇండెక్స్ ప్రకారం స్కూళ్ళను నడిపేందుకు అయ్యే ఖర్చుని ఇసిఐ మైనస్ 1.01 శాతంగా నిర్ధారించింది. రెగ్యులేషన్స్ మరియు పర్మిట్స్ కమిషన్ (నాలెడ్జ్ మరియు హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ) సీఈఓ మొహమ్మద్ దార్విష్ మాట్లాడుతూ, దుబాయ్ ప్రైవేటు స్కూళ్ళు గతంలోలానే మెరుగైన విద్యను అందిస్తాయనీ, విద్యార్థుల తల్లిదండ్రుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాయనీ ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. ఎడ్యుకేషన్ కాస్ట్ ఇండెక్స్ మరియు ఫీ ఫ్రేమ్ వర్క్, దుబాయ్ ప్రభుత్వ సంస్థలు దుబాయ్ స్టాటిస్టిక్స్ సెంటర్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్ డెవలప్మెంట్, దుబాయ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వంటివాటి సూచనలతో రూపొందుతాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







