సుల్తాన్ కబూస్ స్ట్రీట్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్

- March 02, 2022 , by Maagulf
సుల్తాన్ కబూస్ స్ట్రీట్ వద్ద ట్రాఫిక్ డైవర్షన్

మస్కట్: సుల్తాన్ కబూస్ స్ట్రీట్ వద్ద మార్చి 3 నుంచి తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్ అమలు చేస్తారు. మస్కట్ మునిసిపాలిటీ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రాఫిక్ తాత్కాలిక ట్రాఫిక్ డైవర్షన్‌ని మినిస్టర్స్ బ్రిడ్జి తర్వాత ఏర్పాటు చేయడం జరిగింది. సీబ్ నుంచి రువి వెళ్ళే మార్గమిది. రోడ్డు వినియోగదారులు, ఈ డైవర్షన్ విషయంలో అప్రమత్తంగా వుండాలని అధికారులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com