వలసదారుల లావాదేవీలతో తసాత్తుర్ పతనం
- March 02, 2022
సౌదీ అరేబియా: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అధికార ప్రతినిథి అబ్దుల్ రహ్మాన్ అల్ హుస్సేన్ మాట్లడుతూ, పెద్ద మొత్తంలో సొమ్ముని వలసదారులు తరలిస్తుండడం సబబు కాదని, మార్కెట్ వర్గాల్లో ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని తీసుకొస్తుందనీ, కమర్షియల్ కవర్ అప్ (తసాత్తుర్) పతనానికి ఇది కారణమవుతుందని అన్నారు. సౌదీ వెలుపల వలసదారుల లావాదేవీలు 150 బిలియన్ సౌదీ రియాల్స్‌కి చేరుకోవడం జరిగింది. చట్టంలో దీనికి సంబంధించి ఖచ్చితమైన నిబంధనలు వున్నాయి. నిబంధనలను ఉల్లంఘించేవారిపై 5 మిలియన్ సౌదీ రియాల్స్ వరకు జరీమానా అలాగే ఐదేళ్ళ వరకు జైలు శిక్ష విధించే అవకాశముంది.
తాజా వార్తలు
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!
- కువైట్‌లో రెగ్యులర్ వర్కింగ్ అవర్స్ లోకి ప్రభుత్వ కార్యాలయాలు..!!
- ఖతార్‌లో బలమైన ఈదురుగాలులు.. తగ్గనున్న విజిబిలిటీ..!!
- నేపాల్ వరదల్లో 72 గంటలు.. కొండపై చిక్కుకున్న ఒమానీ మహిళ సేఫ్..!!







