నేషనల్ డే సెలవుల్లో 10,769 ట్రాఫిక్ ఉల్లంఘనలు
- March 02, 2022
కువైట్: జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ మరియు సెక్యూరిటీ మీడియా (మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్) వెల్లడించిన వివరాల ప్రకారం, నేషనల్ డే సెలవుల సమయంలో.. అంటే ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో 10,769 ట్రాఫిక్ ఉల్లంఘనల్ని నమోదు చేయడం జరిగింది. 108 వాహనాల్ని అలాగే 6 మోటార్ సైకిళ్ళని స్వాధీనం చేసుకున్నారు. 49 మందిని సంబంధిత అథారిటీస్‌కి రిఫర్ చేశారు. 15 మందిని ట్రాఫిక్ పోలీస్ విభాగానికి అప్పగించారు. 13 మందిని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయులకు బయోమెట్రిక్ డేటా మోసాలపై హెచ్చరిక
- మహిళ వద్ద రూ. 25 కోట్ల విలువైన 15.6 కిలోల గోల్డ్ సీజ్!
- విశాఖలో ఏఐజీ హాస్పిటల్ నిర్మాణానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపన
- అల్ మెన్హాద్ ఎయిర్‌బేస్‌పై క్షిపణి దాడి.. వార్తలను ఖండించిన యూఏఈ రక్షణ శాఖ
- ఇరాన్ నుంచి యూఏఈ ప్రాదేశిక జలాల్లోకి UAV.. అప్రమత్తమైన వైమానిక దళం
- సౌదీ అరేబియాలో మయన్మార్, బంగ్లాదేశ్‌కు చెందిన నలుగురు అరెస్ట్..!!
- Dh964 షాపింగ్ బిల్లుతో 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ గెలిచిన సేల్స్‌మ్యాన్..!!
- అల్ హిద్లో చోరీ..ఇద్దరు అరెస్ట్..!!
- 21 హెల్తీ సిటీలతో సౌదీ అరేబియా.. రీజియన్‌లో టాప్..!!
- భారత పర్యాటకులకు అబుదాబి గుడ్ న్యూస్..వీసా ఫ్రీ..!!







