టర్కీలోని డైయైర్బేకిర్ నగరంలో బాంబు పేలుడు
- March 31, 2016
టర్కీలోని డైయైర్బేకిర్ నగరంలో బాంబు గురువారం పేలుడు చోటు చేసుకొని నలుగురు పోలీసు అధికారులు మృతి చెందారు. ఈ ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఓ బస్ షెల్టర్ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. దీనిని ఎవరు చేపట్టారో తెలియదని అధికారులు చెబుతున్నారు.
టర్కీ సైన్యం ఈ ప్రాంతలోని కుర్దిష్ వర్కర్స్ పార్టీ రెబల్స్పై పోరాటం జరుపుతోంది. గత జులైలో ఇక్కడ ఉన్న కాల్పుల విరమణ ఒప్పదం రద్దైపోయింది. అప్పటి నుంచి హింస ప్రారంభమైంది. ప్రస్తుతం పేల్చిన బాంబు కూడా ఓ సాయుధ పోలీసు వాహనాన్ని లక్ష్యంగా చేసుకొన్నదేనని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







