వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి
- March 31, 2016
టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా ముంబై వేదికగా జరిగిన సెమీస్ మ్యాచ్ లో 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ భారత్ పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో భారత్ పై 7వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరింది. ఏప్రిల్ 3న జరుగనున్న ఫైనల్ లో వెస్టిండీస్ ఇంగ్లాండ్ తో తలపడనుంది. వెస్టిండీస్ స్కోరు వివరాలు: చార్లెస్-52,క్రిస్ గేల్-5, సామ్యూల్ 8, సిమన్స్ 83 (నాటౌట్), రస్సెల్స్-43(నాటౌట్)భారత్ స్కోరు వివరాలు: రహానే-40(35 బంతులు), రోహిత్ శర్మ-43 (31బంతులు), ధోనీ-15(9బంతులు) నాటౌట్ , విరాట్ కోహ్లీ-89 (47 బంతులు)నాటౌట్ గా నిలిచారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









