హెన్రి లాంగ్లోయిస్ అవార్డ్ ని స్వీకరించిన కమల్‌హాసన్
- March 31, 2016
యూనివర్శల్ హీరో కమల్‌హాసన్ కెరీర్ లో ఎన్నో అవార్డ్ లు, రివార్డ్ లు అందుకున్నారు. తాజాగా ఆయన మరోసారి ఆయన ప్రతిష్టాత్మకమైన హెన్రి లాంగ్లోయిస్ అవార్డ్ ని స్వీకరించి వార్తల్లో నిలించారు.
ఇటీవల పారిస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో హెన్రి లాంగ్లోయిస్ అవార్డును కమల అందుకున్నారు. భారత చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవకు గానూ కమల్‌హాసన్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ విషయాన్ని కమల్‌హాసన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు.
Received the Henri Langloise award in Paris . Wish Ananthu sir my guru had been alive to hear this. Heard of Langloise only through him
- Kamal Haasan (@ikamalhaasan) March 30, 2016
తన గురువు అనంతు ఆశీస్సుల వల్లే తనకు ఈ అవార్డు దక్కిందని, ఈ సమయంలో ఆయన ఉంటే ఎంతో సంతోషించేవారని ట్వీట్ చేశారు.ఫ్రాన్స్‌లో చలనచిత్రాలను భద్రపరిచే ప్రక్రియకు ఆద్యుడైన ఆర్చివిస్ట్ హెన్రి లాంగ్లోయిస్ పేరుతో ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. కమల్ ఈ అవార్డు అందుకున్నందుకు నటి ఖుష్బూ, రాధిక, కమల్‌హాసన్ కుమార్తె శ్రుతిహాసన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







