జపాన్‌లో భూకంపం...

- March 31, 2016 , by Maagulf
జపాన్‌లో భూకంపం...

జపాన్‌లోని పసిఫిక్‌ తీర ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6 గా నమోదైంది. భూకంపం వల్ల జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు తెలియరాలేదు. ఎలాంటి సునామీ హెచ్చరికలను అధికారులు జారీ చేయలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com