కొత్త మీటర్ పార్కింగ్ స్థలాల ప్రారంభం వాయిదా
- March 07, 2022
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ పరిధిలోని కొత్త మీటర్ పార్కింగ్ స్థలాల ప్రారంభం వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఆదివారం నుండి పని చేయాల్సిన కొత్త మీటర్ పార్కింగ్ స్థలాలు ఇప్పుడు మరింత ఆలస్యం కానున్నాయి. మరుసటి నోటీసు వచ్చే వరకు కొత్త మీటర్ పార్కింగ్ స్థలాలను యాక్టివ్ చేయడాన్ని మస్కట్ మునిసిపాలిటీ వాయిదా వేసింది.
ప్రారంభం కావాల్సిన కార్ పార్కింగ్ లు
1- రువీలోని సుల్తాన్ మసీదు చుట్టూ ఉన్న కార్ పార్కింగ్ లు.
2- సౌత్ అల్ - ఖువైర్‌లోని సుల్తాన్ ఖబూస్ వీధికి ఆనుకుని మరియు వాణిజ్య భవనాలకు ఎదురుగా కార్ పార్కింగ్ లు.
3- అల్-ఖౌద్ సౌక్ వద్ద కొత్త కార్ పార్కింగ్ లు, ఊరెడూ స్టోర్ వెనుక ఉన్న కార్ పార్కింగ్ లు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్‌లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్‌బోర్డ్‌పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







