అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా ‘అల్ ఫతే మస్జీదు’ రికార్డు

- March 07, 2022 , by Maagulf
అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా ‘అల్ ఫతే మస్జీదు’ రికార్డు

బహ్రెయిన్: అహ్మద్ అల్-ఫతే ఇస్లామిక్ సెంటర్ బహ్రెయిన్‌లో వరుసగా ఆరవ సంవత్సరం అత్యధిక మంది సందర్శించిన ప్రాంతంగా నిలిచింది. ప్రముఖ ఇంటరాక్టివ్ వెబ్‌సైట్‌ నిర్వహించిన సర్వే.. ఈ మేరకు రేటింగ్ ఇచ్చింది. అహ్మద్ అల్-ఫతేహ్ మస్జీదు బహ్రెయిన్‌లో అతిపెద్దది. ఇస్లామిక్ నిర్మాణ శైలికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద, అత్యంత విలాసవంతమైన మసీదులలో ఒకటి. దీంట్లో ఒకేసారి 7,000 కంటే ఎక్కువ మంది డెవొటీస్ ప్రార్థన చేసుకునే వీలుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com